Budget 2022 in Numbers : కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఇవిగో
ABP Desam
Updated at:
01 Feb 2022 05:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 39 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే కాగా....ప్రధానంగా కొన్ని కీలక రంగాలకు ఈ సారి కేటాయింపుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఏ రంగంలో ఎంతెంత కేటాయింపులు జరిగాయో ఈ వీడియోలో చూడండి.