YS Vijayamma, YS Sharmila meet Mekapati Goutam Reddy family|మేకపాటి గౌతంరెడ్డి మృతిపై సంతాపం
ABP Desam
Updated at:
21 Feb 2022 06:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMinister Mekapati goutham reddy మృతిపై AP Chief Minister Y S Jagan Mohan Reddy కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆసుపత్రికి చేరుకున్న YS Vijayamma Y S Sharmila, Mekapati Goutham Reddy భౌతిక కాయాన్ని దర్శించారు. అనంతరం Mekapati కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. AP Industries Minister Mekapati Goutham Reddy తీరని లోటన్నారు విజయమ్మ, షర్మిల.