Payyavula Keshav vs Visweswar Reddy in Uravakonda: ఇద్దరు నాయకుల మధ్య జల జగడం | ABP Desam

Continues below advertisement

Anantapur జిల్లా Uravakonda నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య జల జగడం మొదలైంది. Handrineeva కాలువకు నీరు ఇచ్చే విషయమై TDP MLA Payyavula Keshav, YCP నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి అంతా కపటమేనని కేశవ్ ఆరోపించగా... డ్రామాలు ఆపాలని విశ్వేశ్వర్ రెడ్డి ప్రతిస్పందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram