YCP Groups Clash: కల్యాణదుర్గంలో కౌన్సిలర్, ఆమె భర్తపై మంత్రి ఉషశ్రీచరణ్ అనుచరుల దాడి..! | ABP Desam
Continues below advertisement
Anantapur జిల్లా Kalyanadurgam నియోజకవర్గంలో YCP మధ్య విభేదాలు బయటపడ్డాయి. Minister UshaSri Charan కు వ్యతిరేకంగా ఉన్నందుకు తమపై దాడి చేయిస్తున్నారని 9 వ వార్డు కౌన్సిలర్ ప్రభావతి, ఆమె భర్త శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ ఎరువుల దుకాణంలోకి వచ్చి మరీ దాడి చేశారని వాపోతున్నారు.
Continues below advertisement