Gudivada Amarnath Pressmeet: విశాఖ వైఎస్సార్సీపీ ఆఫీసుకు నోటీసులు... స్పందించిన గుడివాడ

Continues below advertisement

Gudivada Amarnath Pressmeet: విశాఖ పట్నంలోని ఎండాడ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి ప్రభుత్వాధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతి లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా నిర్మించారన్న కారణంతో తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు పడగొట్టేశారు. ఇప్పుడు వైజాగ్‌లో నిర్మించిన కార్యాలయం కూడా అక్రమంగా నిర్మించిందేనంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు.

విశాఖ పట్నంలోని ఎండాడ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి ప్రభుత్వాధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతి లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా నిర్మించారన్న కారణంతో తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు పడగొట్టేశారు. ఇప్పుడు వైజాగ్‌లో నిర్మించిన కార్యాలయం కూడా అక్రమంగా నిర్మించిందేనంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు.

విశాఖ పట్నంలోని ఎండాడ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి ప్రభుత్వాధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతి లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram