Nara Lokesh on Speaker Ayyannapatrudu: స్పీకర్ అయ్యన్న పై నారా లోకేశ్ ప్రశంసలు
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNara Lokesh on Speaker Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రసంగంలో కొన్ని ఛలోక్తులు విసిరారు నారా లోకేశ్...
స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. కూటమి నేతలంతా ఆయన్ని స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈయన మూడో స్పీకర్. 2014-19 వరకు స్పీకర్‌గా కోడెల శివప్రసాద్ వ్యవహరించారు. తర్వాత 2019-2024 వరకు స్పీకర్‌గా తమ్మినేని సీతారాం బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు చింతకాలయ అయ్యన్న పాత్రులు ఆ బాధ్యతలు తీసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రసంగంలో కొన్ని ఛలోక్తులు విసిరారు నారా లోకేశ్...