AP Assembly Spekaer Ayyanna patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక

Continues below advertisement

AP Assembly Spekaer Ayyanna patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున సత్యకుమార్ అయ్యన్నపాత్రుడిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి బాధ్యతలను అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున సత్యకుమార్ అయ్యన్నపాత్రుడిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి బాధ్యతలను అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram