CM Chandrababu Naidu on Speaker Ayyannapatrudu: 7సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అయ్యన్నది
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM Chandrababu Naidu on Speaker Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. అయ్యన్న పాత్రుడిని కరుడు కట్టిన పసుపు యోధుడన్న చంద్రబాబు..చనిపోయే వరకూ ఆయన ఫైర్ బ్రాండ్ గానే ఉంటారంటూ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. అయ్యన్న పాత్రుడిని కరుడు కట్టిన పసుపు యోధుడన్న చంద్రబాబు..చనిపోయే వరకూ ఆయన ఫైర్ బ్రాండ్ గానే ఉంటారంటూ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. అయ్యన్న పాత్రుడిని కరుడు కట్టిన పసుపు యోధుడన్న చంద్రబాబు..చనిపోయే వరకూ ఆయన ఫైర్ బ్రాండ్ గానే ఉంటారంటూ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు.ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు.