Vizag Taj Mahal | కురుపాం జమీందార్ ప్రేమ చిహ్నంగా జ్ఞాన విలాస్
Continues below advertisement
వైజాగ్ నగరం నడిబొడ్డున నిలిచిన ప్రేమ జ్ఞాపిక. కురుపాం జమీందార్ ప్రేమ చిహ్నంగా సాగర తీరాన వెలసిన "జ్ఞాన విలాస్ ". అనంతరం "ప్రేమ నివేదన రూపం "గా పేరు మార్పు
Continues below advertisement