YS Viveka Case | Sr NTR Death | TDP vs YSRCP: ఏపీలో రాజకీయ వేడి
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకా హత్య కేసు కేంద్రంగా రాజకీయం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ జగనాసుర రక్తచరిత్ర పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. వైసీపీ నాయకులు దీనికి దీటుగా బదులిస్తున్నారు.
Continues below advertisement