Vizag RK Beach Road Fast Food Items: వైజాగ్ బీచ్ రోడ్డు చుట్టూ ఓ రౌండ్ వేసేద్దామా
ABP Desam
Updated at:
25 Apr 2023 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైజాగ్ బీచ్ ఏపీ లోని అతిపెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుతోంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆర్కే బీచ్ లో దొరికే ట్రెడిషనల్ స్నాక్స్ ఆహ్వానం పలుకుతాయి. వెజ్..నాన్ వెజ్ లలో వెరైటీ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఆకర్షిస్తాయి. సమ్మర్ టైం లో సాయంత్రం పూట వైజాగ్ బీచ్ లో విహరిస్తూ..ఇక్కడి ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉండడంలోని మజానే వేరు.