Tirumala Helicoptors : నో ఫ్లైయింగ్ జోన్ లో తిరిగిన హెలికాఫ్టర్లు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
25 Apr 2023 09:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమలలో హెలికాఫ్టర్లు తిరగటం కలకలం రేపింది. తిరుమల శ్రీవారి ఆలయం నో ఫ్లైయింగ్ జోన్ గా ఉన్నా.. తిరుమలపైన మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి.