Visakhapatnam Duvvada Railway Station: ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువై విద్యార్థిని మృతి |DNN | ABP Desam
Continues below advertisement
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలు-ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవటంతో వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు.
Continues below advertisement