YCP MLA Anil Kumar Yadav : జయహో బీసీ సభలో సీఎం జగన్ పై పొడగ్తల వర్షం | DNN | ABP Desam
Vijayawada లో జరిగిన జయహో బీసీ మహాసభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ఏం చేశారో వివరించారు.