Steel Plant Fight: స్టీల్‌ప్లాంట్ ఉద్యమంలో హడావుడి చేసిన పార్టీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి... కార్మికుల ఒంటరి పోరాటం ఫలితాన్నిస్తుందా...
ABP Desam
Updated at:
01 Aug 2021 06:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టీల్‌ప్లాంట్ కోసం జరిగిన పోరాటంలో మొదట్లో హడావుడి చేసిన పార్టీ నేడు కనిపించడం లేదు. ఇప్పుడు కేవలం కార్మిక సంఘాలే కనిపిస్తున్నాయి. వాళ్ల పోరాటంతో కేంద్రం దిగొస్తుందా... ప్రైవేటీకరణ ఆపాలంటే చేయాల్సేదేంటి?