Srisailam Project: శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్లు.. ఘాట్ రోడ్‌లో భారీ ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ప్రాజెక్టు అన్ని గేట్లూ ఎత్తేయడంతో ప్రాజెక్టుకు పర్యటకుల తాకిడి పెరిగింది. అందులోనూ ఆదివారం కావడంతో జనం బాగా వచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సున్నిపెంట నుంచి దోమలపెంట వరకు ఘాట్ రోడ్డులో సుమారు 5 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
Tags :
Krishna River Rains In Telangana Dams In Telangana Srisailam Dam Videos Srisailam Video Srisailam Traffic Jam