నిర్వహణ లేకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకున్న వైజాగ్ ఆర్కే బీచ్ లైట్ హౌస్

Continues below advertisement

వైజాగ్ లో 5 లైట్ హౌస్ లు ఉన్నా.... ఆర్కే బీచ్ లోని లైట్ హౌస్ స్పెషాల్టీనే వేరు. ఎన్నో ఏళ్లుగా పాపులర్ గా ఉన్న ఈ లైట్ హౌస్ నుంచి విధులు నిర్వర్తించడం ఆపేసిన దగ్గర నుంచి దీన్ని పట్టించుకోవడమే మానేశారు. లైట్ హౌస్ ప్రస్తుత పరిస్థితి గురించి మా ప్రతినిధి విజయసారథి మరిన్ని వివరాలు అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram