గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అంబటి రాంబాబుకు మళ్లీ షాక్
Continues below advertisement
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా చాగంటివారిపాలెం ఎస్సీ కాలనీకి వచ్చిన మంత్రిని... ఓ మహిళ నిలదీశారు. అమ్మ ఒడి, డ్వాక్రా సొమ్ములకోసం వాలంటీర్ లంచం తీసుకున్నారని ఆరోపించారు. మంత్రి వస్తున్నారనే బ్లీచింగ్ చల్లారని, లేకపోతే రోజూ శుభ్రం చేయట్లేదన్నారు.
Continues below advertisement