Rowdy Sheeter Kidnaps MP MVV Son Wife: గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Continues below advertisement

విశాఖలో జరిగిన ఓ కిడ్నాప్... రాష్ట్రవ్యాప్తంగా అందులోనూ రాజకీయంగానూ కలకలం సృష్టించింది. ప్రముఖ ఆడిటర్, స్మార్ట్ సిటీ మాజీ ఛైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు జీవీ కిడ్నాప్ అయ్యారు. ఈయనకు... ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య వ్యాపార లావాదేవీలు ఉండేవి. జీవీతో పాటు ఎంపీ భార్య, ఎంపీ కుమారుడ్ని కూడా దుండగులు కిడ్నాప్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram