Perni Nani vs Pawan Kalyan: జనసేనానికి చెప్పు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే
ABP Desam
Updated at:
15 Jun 2023 02:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనసేనాని పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పులు తామూ చూపించగలమని, మక్కెలు విరగ్గొడతానంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.