Ring Net Controversy In Visakhapatnam: బోట్లను, వలలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు |ABP Desam
Continues below advertisement
విశాఖ జిల్లాలో మళ్లీ రింగు వలల వివాదం రాజుకుంది. కొద్ది నెలల క్రితమే ఇరువర్గాల మధ్య వివాదాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు శాంతపర్చగా.... ఇప్పుడు మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Continues below advertisement