R Narayana Murthy Supports Visakha Steel: విశాఖ ఉక్కు జైల్ భరో పోరాటానికి ఆర్ నారాయణమూర్తి మద్దతు
ABP Desam
Updated at:
13 Feb 2022 10:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVisakha Steel పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన Jail Bharo కార్యక్రమానికి సినీ నటుడు R Narayana Murthy మద్దతు పలికారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమన్న నారాయణమూర్తి....ఎందరో త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ అన్నారు. వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గినట్లు ప్రధాని మోదీ విశాఖ ఉక్కుపోరాటనికి తలొగ్గాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు.