DGP Gowtham Sawang: విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన డీజీపీ గౌతం సవాంగ్| ABP Desam

Continues below advertisement

AP DGP Gowtham Sawang Visakha Sri Saradha Peetam ను సందర్శించారు. Swaroopanandendra Saraswathi ని కలిసి డీజీపీ సవాంగ్...ఆయన ఆశీస్సులు అందుకున్నారు. పీఠం వార్షిక మహోత్సవాలకు అనివార్య కారణాలతో రాలేకపోయానని డీజీపీ స్వరూపానంద స్వామికి తెలిపారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram