Minister AppalaRaju: ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు అర్థం లేనివన్న మంత్రి

TDP MLC AshokBabu అరెస్ట్ ను ఖండిస్తూ TDP అధినేత Chandrababu Naidu చేసిన వ్యాఖ్యలను Minister Seediri AppalaRaju తప్పుబట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అరెస్ట్ చేయటానికి ముహూర్తం చూసుకోవాలన్నట్లు ఉందన్న అప్పలరాజు...అశోక్ బాబు క్రిమినల్ అని అలాంటి వారికి చంద్రబాబు మద్దతిస్తున్నారా చెప్పాలని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola