Odisha Food Festival In Visakhapatnam: అరుదైన ఒడిశా వంటకాలు ఎలా ఉంటాయో తెలుసా..?
Continues below advertisement
ఒడిశా అవతరణ దినోత్సవం సందర్భంగా.... ప్రతి ఏడాది ఏప్రిల్ 01వ తేదీన వైజాగ్ లో స్థిరపడిన ఆ రాష్ట్ర వాసులు ఉత్కళ సాంస్కృతిక సమాజం పేరుతో వేడుకలు నిర్వహించుకుంటారు. సిరిపురం వద్ద ఒడిశా సమాజ ఆడిటోరియంలో ఈసారి ప్రత్యేకమైన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. వారి స్పెషల్ రుచులేంటో మనమూ చూసేద్దామా..?
Continues below advertisement