Janhvi Kapoor Visits Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.! | ABP Desam
తిరుమల శ్రీవారిని హీరోయిన్ జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 లో నటిస్తున్న జాన్వీ..షూటింగ్ కు ముందు తనకెంతో ఇష్టమైన సెంటిమెంట్ గా భావించే తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సేవలో పాల్గొన్నారు.