CM Jagan Review With YCP MLAs : సీఎం జగన్ రివ్యూమీటింగ్ పై మంత్రుల స్పందన | DNN | ABP Desam
ABP Desam
Updated at:
03 Apr 2023 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని..గెలిచే అవకాశం లేని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం లేదంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈ రివ్యూ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.