Gudivada Amarnath: వికేంద్రీకరణకు మద్దతుగా పోస్టర్ విడుదల చేసిన జేఏసీ

Continues below advertisement

వికేంద్రీకరణకు మద్దతుగా వాల్ పోస్టర్ ను విడుదల చేసింది.... వికేంద్రీకరణ JAC. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ పాల్గొన్నారు. 15వ తేదీన అంబేడ్కర్ విగ్రహం నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రం వరకు పాదయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram