Nellore MLA Anil: తనపై వస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే అనిల్ స్ట్రాంగ్ కౌంటర్
నెల్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్.... కొంతమంది బిస్కెట్ల కోసం ఎగబడి ఉస్కోమంటే తనపైకి వస్తున్నారని విమర్శించారు.