MLA Kondeti Chittibabu: ఎమ్మెల్యే చిట్టిబాబుకు మరోసారి చేదు అనుభవం
ABP Desam
Updated at:
12 Oct 2022 03:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అయినవిల్లి మండలం పెదపేట గ్రామంలో ఎమ్మెల్యేను ఓ కుటుంబం నిలదీసింది. కనీస సదుపాయాలు లేవని ప్రశ్నించింది.