Milan Event Members Visit Gaya, Agra: నేవెల్ అధికారులకు Outstation Visit | Visakhapatnam | ABP Desam
ABP Desam
Updated at:
01 Mar 2022 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMILAN Naval Exercise 2022లో భాగంగా, International officials కి Indian heritage and greatness ప్రదర్శించడానికి వారందరికి Outstation visitలో భాగంగా boudha Gaya, Agraను సందర్శించారు. Biharలోని Gaya, UNESCO World Heritage site mahabodhi Templeని చూశారు. ఆ తర్వాత Agra fort Windshield Tourకి తీసుకెళ్లారు. పాలరాయి, చేనేత మరియు హస్తకళ వస్తువులపై సంప్రదాయ పొదుగు పనులు ప్రదర్శించబడ్డాయి.