Bus Fire Accident In Ongole: ఒంగోలులో పదికిపైగా బస్సులు అగ్నికి ఆహుతి! | Kaveri Travels | ABP Desam
Continues below advertisement
Prakasam జిల్లా Ongoleలో భారీ Fire Accident జరిగింది. ఉడా కాంప్లెక్స్ సమీపంలో ఉన్న Kaveri Travels Bus Parking Standలో మంటలు వ్యాపించాయి. పార్కింగ్ స్టాండ్ లో దాదాపు 20 కి పైగా బస్సులుండగా తొమ్మిది బస్సులు పూర్తిగా తగలబడిపోయాయి. ఇవే కాకుండా మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. రూ. కోట్లలో ఆస్తినష్టం కలిగి ఉంటుందని చెప్పారు.
Continues below advertisement
Tags :
Prakasam News ONGOLE Fire Accident In Ongole Ongole Fire Accident Kaveri Travels Bus Fire Accident