ఎంపీ చింతా అనూరాధా పార్లమెంట్ లో పోరాడాలంటూ డిమాండ్.
Continues below advertisement
విశాఖ ఉక్కు ,ఆంధ్రుల హక్కు అంటూ ఫ్లకార్డులు ప్రదర్మిస్తూ ఎంపీ చింత అనూరాధా పోరాటం చేయాలంటూ జనసేన డిమాండ్ చేసింది. అమలాపురంలో నిరసన చేపట్టిన జనసేన నేతలు తాము నిరసన చేసినట్టు ఎంపీ సైతం పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదిర్మించాలని ,విశాఖ ఉక్కును కాపాడాలని కోరారు.
Continues below advertisement