పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2021 ప్రారంభం
Continues below advertisement
క్రీడలు మంచి లక్షణాలు పెంచుతాయని సీపీ క్రాంతి రాణా అన్నారు.నిత్యం క్రీడల్లో రాణించే వారికి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని చెప్పారు.రాష్ట్ర పోలీసు మీట్ లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేసేందుకు కమీషనరేట్ పరిదిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని వివరించారు.క్రీడల్లో నేర్పరితనం చాలా అవసరమని,క్రీడా స్పూర్తితో ముందుకు సాగుదామని ఆయన పిలుపు నిచ్చారు.
Continues below advertisement