Five Day Old baby Kidnap From Vizag KGH Hospital: పరీక్షల కోసమని చెప్పారు! | ABP Desam

Continues below advertisement

Visakhapatnam KGF Hospital నుంచి ఐదు రోజుల పసికందును గుర్తు తెలియని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు నగరమంతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే అక్కడ ఆస్పత్రిలో ఆ శిశువు కుటుంబసభ్యుల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి విజయ సారథి వివరిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram