Tirumala Teppotsavalu: తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి | Tirupati | ABP Desam
ABP Desam
Updated at:
17 Mar 2022 02:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTirumala Tirupati Devasthanamలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరగాల్సిన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజులో భాగంగా తెప్పలపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువుతీరారు. మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి పుష్కరిణికి చేరుకున్నారు.