BJP Leader Purandeswari Comments: దుష్ప్రచారాలు చేయకండి| YSRCP | AP Government | ABP Desam
ABP Desam
Updated at:
13 Mar 2022 10:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAndhra Pradeshలో జరుగుతున్న దౌర్జన్యాలతో పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావటం లేదని BJP Leader Purandeshwari విమర్శించారు. స్వార్థపూరిత రాజకీయాలను అడ్డుకోవటానికి BJP APలో బలోపేతం కావాలన్నారు. Central Government నుంచి ఎలాంటి సాయం రావట్లేదని YSRCP Government చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.