Tenth Exams Postpone: పది పరీక్షలు అందుకే వాయిదా వేస్తారా? | Andhra Pradesh | ABP Desam

Andhra Pradesh లో Tenth Class Exams one week postpone చేసే అవకాశం కనిపిస్తోంది. అసలైతే మే 2 నుంచి జరగాల్సిన పరీక్షలను మే 9th నుంచి కానీ మే 13 నుంచి కానీ నిర్వహించే అవకాశముంది. ఇందుకోసం Education department ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని. అసలెందుకు పరీక్షలు వాయిదా వేశారంటే.. పది, ఇంటర్ పరీక్షల్లో కొన్ని ఒకే తేదీన రావడమే కారణమట. JEE Exams Schedule రిలీజ్ చేశాక.. ఇంటర్ ఎక్సామ్ డేట్లతో క్లబ్ అవుతున్నాయని వాటిని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఇంటర్, టెన్త్‌ పరీక్షలను కొన్ని చోట్ల ఒకే పరీక్ష కేంద్రంలో నిర్వహించాల్సిన కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola