Janasena Formation Day Meeting: జనసేన వ్యవస్థాపక దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు | Ippatam | ABPDesam

Continues below advertisement

Guntur జిల్లా Tadepalli మండలం Ippatam లో Janasena Formation Day సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 ఎక‌రాల్లో స‌భ నిర్వాహ‌ణకు ఏర్పాట్లు జరగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళల కోసం Special Galleryలు కూడా ఏర్పాటు చేశామని నిర్వహకులు చెబుతున్నారు. జనసేన సభ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీశ్ అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram