Kinjarapu Atchannaidu: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా.. ప్రభుత్వంపై అచ్చెన్న సీరియస్‌

Continues below advertisement

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడులను ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతి ఏంటని నిలదీశారాయన. కేడర్ భయపడాల్సిన పని లేదని... కచ్చితంగా ఇలాంటి వాటిని ఎదుర్కొంటామన్నారు అచ్చెన్న. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram