Manchu Lakshmi: తిరుమల శ్రీవారిపై మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి
రేణిగుంట విమానాశ్రయంలో మంచు లక్ష్మీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీవారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. వేంకటేశ్వర స్వామిని తన పెద్దనాన్నగా భావిస్తానని చెబుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.