Amit Shah Funny With GVL Narasimha Rao: విశాఖ బహిరంగ సభలో సరదా సంఘటన.. ఏంటో చూడండి..!
ABP Desam
Updated at:
11 Jun 2023 08:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన హిందీ ప్రసంగాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అనువదించారు. ఆ సందర్భంగా ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది.