Amit Shah Fires on YSRCP Govt | జగన్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన అమిత్ షా | ABP Desam
Continues below advertisement
జగన్ పాలనలో అరాచక శక్తులకు విశాఖపట్నం అడ్డాగా మారిందని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ 4 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప మరోకటి లేదన్నారు. ఆదివారం విశాఖ సభలో పాల్గొన్న ఆయన... జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు
Continues below advertisement