Amit shah Fires on Jagan Govt| రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నందుకు జగన్ ప్రభుత్వం సిగ్గు పడాలి
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేమీ చేయలేదని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. విశాఖలో సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన... వైసీపీ అవినీత పాలనపై ఘాటైన విమర్శలు చేశారు.