Vijayawada Municipal Corporation Council Meet: టీడీపీ సభ్యుల సస్పెన్షన్ నేలపై పడుకుని నిరసన|ABP Desam
ABP Desam
Updated at:
17 May 2022 04:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVijayawada municipal Coporation సమావేశం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో TDP, YCP సభ్యులు వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులు సస్పెండ్ చేయగా...నేలపై పడుకుని నిరసన తెలిపారు.