EX Minister Anil Kumar Yadav: ముఫై కోట్లు సంపాదించినా నాశనమైపోతా|ABP Desam
ABP Desam
Updated at:
17 May 2022 04:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాజీ మంత్రి Anil Kumar Yadav సంచలన వ్యాఖ్యలు చేశారు. TDP- YCP మధ్య సీక్రెట్ టాక్స్ నడుస్తున్నాయంటూ బాంబ్ పేల్చారు. నెల్లూరు లోకల్ టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ యాదవ్...అవన్నీ తెలుసుకోకుండా చంద్రబాబు, లోకేష్ విమర్శలు చేస్తున్నారన్నారు.