Vijayawada Doctor Family Tragedy News | డాక్టర్ శ్రీనివాస్ ఎందుకు చనిపోయారు..స్నేహితుడి మాటల్లో.!
Continues below advertisement
విజయవాడ గురునానక్ కాలనీలో పెనువిషాదం చోటు చేసుకుంది. డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అసలు ఈ మరణాలు కారణం ఏంటో డా. శ్రీనివాస్ స్నేహితుడు డాక్టర్ రవిచంద్ ఏబీపీ దేశానికి తెలిపారు.
Continues below advertisement