Vijayawada Doctor Family News | విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం..ఐదుగురు మృతి ! | ABP Desam
Continues below advertisement
విజయవాడలో పెను విషాదం చోటుచేసుకుంది. గురునానక్ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ శ్రీనివాస్ ఇంటిలో ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వీరి మృతికి కారణాలేంటీ.పోలీసులు ఏమంటున్నారు..ఈ వీడియోలో చూడండి
Continues below advertisement