రోశయ్యతో జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామస్థులు.| ABP Desam
Continues below advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణ వార్త తో ఆయన సొంత గ్రామంలో విషాదం అలుముకుంది.వేమూరు ప్రజానీకం తీవ్ర దిగ్బంతికి లోనయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న రోశయ్య మరణం తమను కలచివేసిందని గ్రామస్దులు అంటున్నారు..
Continues below advertisement