TTD Brahmotsavam: తిరుమల కొండపై పూస్తున్న పుష్పాలన్నీ శ్రీవారి సన్నిధికే

Continues below advertisement

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటారు. అలాంటి భక్తులకు సుగంధ పుష్పాలతో అలంకరించిన స్వామి వారు దర్శనమిస్తారు. స్వామి వారికి పుష్పాలు సమర్పించేందుకు 9 శతాబ్దాల క్రితం అనంత అళ్వార్ శ్రీవారి ఆలయానికి వెనుక భాగంలో పుష్పాల తోటను ఏర్పాటు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారట. అప్పటినుంచి స్వామి వారికి అనంత అళ్వార్ తోట నుంచి పుష్పాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram